Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి

12-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా సంగారెడ్డి జిల్లా ఏడీఏ లక్ష్మి సదాశివపేటలోని పలు ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, అధిక ధరల ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఎరువుల నిల్వల వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారి రమేష్, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి

Article Image

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా సంగారెడ్డి జిల్లా ఏడీఏ లక్ష్మి సదాశివపేటలోని పలు ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, అధిక ధరల ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఎరువుల నిల్వల వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారి రమేష్, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News