నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ లు కవిత, కేజీయా సమక్షంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం, పిల్లలకు అన్న ప్రాసన, బాలింతలకు తల్లులకు తల్లిపాల గురించి,శిశువు ఎదుగుదలకు తల్లి పాల ప్రాముఖ్యత గురించి,పోషణ అభియాన్ పథకం గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కొండాపూర్, తూంపల్లి సిబ్బంది, కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, వీడిసి అధ్యక్షులు శ్రీనివాస్,గున్నాల చంద్రాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 07, 2026 09:45 PM
కొండాపూర్ లో తల్లిపాల వారోత్సవాలు..
కొండాపూర్ లో తల్లిపాల వారోత్సవాలు..
07-08-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ లు కవిత, కేజీయా సమక్షంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం, పిల్లలకు అన్న ప్రాసన, బాలింతలకు తల్లులకు తల్లిపాల గురించి,శిశువు ఎదుగుదలకు తల్లి పాల ప్రాముఖ్యత గురించి,పోషణ అభియాన్ పథకం గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కొండాపూర్, తూంపల్లి సిబ్బంది, కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, వీడిసి అధ్యక్షులు శ్రీనివాస్,గున్నాల చంద్రాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి