Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ న్యాయవాది నర్సింహారెడ్డి

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ న్యాయవాది నర్సింహారెడ్డి

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ న్యాయవాది నర్సింహారెడ్డి
07-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌ జూనియర్ సివిల్ కోర్టుకు నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన జడ్జి శాలినిని శుక్రవారం చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఆమెకు పూలమొక్కను అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్జిని కలిసిన వారిలో ప్రభుత్వ న్యాయవాదితో పాటు ఇతర న్యాయవాదులు పాల పరమేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Sthanikam

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ న్యాయవాది నర్సింహారెడ్డి

Article Image

చౌటుప్పల్‌ జూనియర్ సివిల్ కోర్టుకు నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన జడ్జి శాలినిని శుక్రవారం చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఆమెకు పూలమొక్కను అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్జిని కలిసిన వారిలో ప్రభుత్వ న్యాయవాదితో పాటు ఇతర న్యాయవాదులు పాల పరమేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News