Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 09:43 PM

PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...

PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...

PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...
07-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల 2026-28 PRTU టీచర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులు గా డి.మోజిరాం, ప్రధాన కార్యదర్శిగా యం.రవీందర్ మరియు ఉపాధ్యక్ష,మహిళ కార్యదర్శులను శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నూతన సభ్యులు కృషి చేయాలని PRTU సభ్యులు కోరారు.

Sthanikam

PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల 2026-28 PRTU టీచర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులు గా డి.మోజిరాం, ప్రధాన కార్యదర్శిగా యం.రవీందర్ మరియు ఉపాధ్యక్ష,మహిళ కార్యదర్శులను శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నూతన సభ్యులు కృషి చేయాలని PRTU సభ్యులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News