నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని అంగన్వాడీ నెం.5 కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఈరమణి మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అవసరమైన పోషకాలు, వ్యాధినిరోధక శక్తి లభిస్తాయని వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ మార్తమ్మతో పాటు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
PRINT TIME: September 21, 2026 09:10 PM
"శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం

07-08-2026
196 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని అంగన్వాడీ నెం.5 కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఈరమణి మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అవసరమైన పోషకాలు, వ్యాధినిరోధక శక్తి లభిస్తాయని వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ మార్తమ్మతో పాటు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి