Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

క్రీడా స్ఫూర్తి.. సాంస్కృతిక సందడి – టీజిఐఐసి స్పోర్ట్స్ మీట్‌కు ఘన ముగింపు

12-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టీజిఐఐసి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ఖేంకా ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు పాటలు, నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు టీజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక బహుమతులు అందజేసి అభినందించారు. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ అభిరుచులు, హాబీలకు సమయం కేటాయించాలని, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచి జట్టు భావనను బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి ఈడీలు పవన్, వీరారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

క్రీడా స్ఫూర్తి.. సాంస్కృతిక సందడి – టీజిఐఐసి స్పోర్ట్స్ మీట్‌కు ఘన ముగింపు

Article Image

టీజిఐఐసి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ఖేంకా ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు పాటలు, నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు టీజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక బహుమతులు అందజేసి అభినందించారు. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ అభిరుచులు, హాబీలకు సమయం కేటాయించాలని, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచి జట్టు భావనను బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి ఈడీలు పవన్, వీరారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News