Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:46 AM

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన
13-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

హిందువుల పైన దాడులు పెరుగుతున్నాయి ,హిందువుల ప్రాణాలు మీడియా కు కనడవేమో

జూన్ 6న ఖమ్మం జిల్లాలో హిందూ బాలిక పై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరం ఈ సంఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.

బాధితురాలికి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్ తెలిపారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఇతర నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

సమాజంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. నేరస్తులు ఎవరైనా సరే, చట్టం ముందు కఠిన శిక్షను ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

మహ్మద్ గౌస్ బాధిత మహిళా పై హత్యాచారం చేసి కేసును ఆధారాలు లేకుండా చేయాలని, మేన మామవలన విషయం బయటికి రావటం జరిగింది

హత్యాచారం చేసి రెండవ అంతస్తు నుండి కిందకు పడేసి తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తించాడు

ఇలాంటి జిహాదీ తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయాలని సుభాష్ చందర్ డిమాండ్ చేసున్నారు

తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వలనే హిందువుల పైనదాడులు పెరిగిపోతున్నది అన్నారు.

చాలా బీద కుటుంబం అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా బాధాకరం ఇలాంటి సంఘటన మరి తెలంగాణలో జరుగ కూడదు అంటే తగిన శాస్తి చేయాలి

జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉండి ఏమీ లాభం.

హిందువులను పట్టించు కోలేకపోతే మీ ప్రభుత్వానికి తగిన సమాధానం హిందూ సమాజమే చెబుతుంది.

ఈ కార్యక్రమంలో సద్ది శ్రీవాణి గారు ప్రాంత మాతృశక్తి సహా సంయోజిక,బుద్దే సత్యవతి నల్గొండ విభాగం మాతృశక్తి విభాగ్ సంయోజిక, జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ సతీష్ బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నవీన్, మాతృ శక్తి సంయోజిక సూర్యాపేట జిల్లా కీర్తి సుధారాణి, రౌతు కావ్య, తమ్మనబోయిన హేమ, ఉమా, బానోత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News