Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:50 PM

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

08-06-2026 414 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Sthanikam

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News