Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ

10-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక సామాజిక ఉద్యమాలను సృష్టించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బోయ లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఉద్యమం ఎందరికో న్యాయం చేకూర్చిందని, రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ, పింఛన్లు ఎస్సీ వర్గీకరణ వంటివి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కన్వీనర్‌గా పంది రాకేష్, కో-కన్వీనర్‌గా చెరుకుపల్లి హరికాంత్‌లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ సంజీవ, ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్, సీనియర్ నాయకులు వలిగొండ యాదయ్య, ఆర్.బి రాములు, కట్టెల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News