Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 PM

చిట్యాలలో కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

08-06-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సమావేశమై నూతన బాధ్యులను ప్రకటించారు.అసోసియేషన్ అధ్యక్షుడిగా గుంజ కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా ఏర్పుల స్వామి, ఉపాధ్యక్షుడిగా ఆగు వెంకన్న, కోశాధికారిగా సాగర్ల పవన్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జిట్టా సైదులు, సహాయ కార్యదర్శిగా వరికుప్పల పరుశురాములు బాధ్యతలు చేపట్టనున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ సభ్యులు, ట్రాక్టర్ యజమానులు అభినందించారు. అసోసియేషన్ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా పేర్కొంది. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సభ్యులు నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు."సభ్యుల ఐక్యతతో అసోసియేషన్ మరింత బలోపేతం" అనే లక్ష్యంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

Sthanikam

చిట్యాలలో కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News