Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

09-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

అందరూ హాజరుకావాలి:

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

Article Image

వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

అందరూ హాజరుకావాలి:

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News