Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 04:24 PM

10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్‌లో ఎస్పీఎఫ్ సిబ్బంది

10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్‌లో ఎస్పీఎఫ్ సిబ్బంది

10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్‌లో ఎస్పీఎఫ్ సిబ్బంది
09-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదగిరిగుట్ట: టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండపై మాడ విధుల్లో భాగంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్‌లో ఎస్పీఎఫ్ సిబ్బంది

Article Image

యాదగిరిగుట్ట: టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండపై మాడ విధుల్లో భాగంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News