Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం
10-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై మదర్ డైరీ బకాయిల చెల్లింపులకై పాడి రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన రూ.17 లక్షల బకాయిలు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, డైరీ ప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Sthanikam

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

Article Image

కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై మదర్ డైరీ బకాయిల చెల్లింపులకై పాడి రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన రూ.17 లక్షల బకాయిలు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, డైరీ ప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News