Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది

10-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలింపు

మేక పిల్లను కాపాడబోయి బావిలో పడిన మేకల కాపరి రాములు

మోటకొండూరు:మండలం గ్రామం కొండాపూర్ గ్రామానికి ఘటనకి 108 సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 సిబ్బంది అంగడి రాములు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మేక పిల్ల బాయిలో పడడం వలన దానిని కాపాడబోయి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోప్రమాదవశాత్తు బాయిలో జారి పడడం జరిగింది.అటు వైపుగా వెళుతున్న ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే 108కి ఫైర్ సిబ్బందికి పోలీస్ వారికి సమాచారం అందించడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న108అగ్ని మాపక సిబ్బంది చొరవతో బావిలోకి నిచ్చెనను ఏర్పాటు చేసి రాములును అతి జాగ్రత్తగా బయటకు తీయడం జరిగింది బావిలో పడిపోయిన రాములు కు గాయాలు కావడం వలన 108 అంబులెన్స్ లో మెరుగైన ప్రథమ చికిత్సను అందిస్తూ బోనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సరియైన సమయంలో స్పందించిన 108 సిబ్బందికి అగ్నిమాపక సిబ్బందికి బావిలో పడిపోయి ఉన్న రాములు ప్రాణాలను కాపాడినందుకు అక్కడికి వచ్చిన ప్రజలు,గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం రాములు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి 108 సిబ్బంది ఆలేటి పైలెట్ మహేందర్ రెడ్డి ఈఎంటి ఆళ్లకుంట రాకేష్ లను అభినందించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Sthanikam

బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News