Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

కుక్క చెవిలో క్యాన్సర్ గడ్డలు తొలగింపు

కుక్క చెవిలో క్యాన్సర్ గడ్డలు తొలగింపు

కుక్క చెవిలో క్యాన్సర్ గడ్డలు తొలగింపు
10-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండలం అడ్లూరు కాలనీలో పెంచుకుంటున్న కుక్క చెవుల్లో అరుదైన క్యాన్సర్ గడ్డలు ఏర్పడటంతో కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చారు.డా.పి.పెంటయ్య మత్తు ఇచ్చి శస్త్రచికిత్స ద్వారా గడ్డలను విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ సమయంలో లోకల్ మత్తు స్ప్రే ఉపయోగించారు. తిరిగి పెరగకుండా హోమియోపతి మందులు సూచించారు. 29 ఏళ్ల సర్వీసులో ఇదే తొలి కేసు అని డా. పెంటయ్య తెలిపారు. డా. సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కుక్క చెవిలో క్యాన్సర్ గడ్డలు తొలగింపు

Article Image

కోదాడ మండలం అడ్లూరు కాలనీలో పెంచుకుంటున్న కుక్క చెవుల్లో అరుదైన క్యాన్సర్ గడ్డలు ఏర్పడటంతో కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చారు.డా.పి.పెంటయ్య మత్తు ఇచ్చి శస్త్రచికిత్స ద్వారా గడ్డలను విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ సమయంలో లోకల్ మత్తు స్ప్రే ఉపయోగించారు. తిరిగి పెరగకుండా హోమియోపతి మందులు సూచించారు. 29 ఏళ్ల సర్వీసులో ఇదే తొలి కేసు అని డా. పెంటయ్య తెలిపారు. డా. సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News