Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
10-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణంలోని పలు పాన్ షాపులపై కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు సుధీర్, ఉపేందర్ రెడ్డి, చిన్న మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Article Image

కోదాడ పట్టణంలోని పలు పాన్ షాపులపై కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు సుధీర్, ఉపేందర్ రెడ్డి, చిన్న మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News