Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

ధాన్యాన్ని కోనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్

09-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కల్లాలల్లో వున్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని BRS నేత మట్టిపల్లి వెంకట్ ఆరోపించారు

ఆయన మంగళవారం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో అకాల వర్షాలతో ధాన్యము తడిసి రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, అధికారులు మెుద్దు నిద్ర పోతున్నారని ఆయన ఆరోపించారు ,దాదాపు రెండు నెలలుగా ikp కేంద్రాలలో ధాన్యాన్ని రైతులు కాపాడుకుంటూ వస్తున్నారు. రైతులు నార్లు పోసేవరుకు కూడ ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడం సిగ్గు చేటు అని వారు అన్నారు, రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధన్యాము పూర్తిగా తడిసి మెులకలు వస్తున్నాయని ఇదే అదునుగా చూసి మిల్లర్ లు రైతులు నుండి కటింగ్ పేరుతో కింటాకు 4కేజీలను తరుగు పేరుతో దోచుకుంటున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే తరుగు లేకుండా కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .

Sthanikam

ధాన్యాన్ని కోనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్

Article Image

కల్లాలల్లో వున్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని BRS నేత మట్టిపల్లి వెంకట్ ఆరోపించారు

ఆయన మంగళవారం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో అకాల వర్షాలతో ధాన్యము తడిసి రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, అధికారులు మెుద్దు నిద్ర పోతున్నారని ఆయన ఆరోపించారు ,దాదాపు రెండు నెలలుగా ikp కేంద్రాలలో ధాన్యాన్ని రైతులు కాపాడుకుంటూ వస్తున్నారు. రైతులు నార్లు పోసేవరుకు కూడ ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడం సిగ్గు చేటు అని వారు అన్నారు, రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధన్యాము పూర్తిగా తడిసి మెులకలు వస్తున్నాయని ఇదే అదునుగా చూసి మిల్లర్ లు రైతులు నుండి కటింగ్ పేరుతో కింటాకు 4కేజీలను తరుగు పేరుతో దోచుకుంటున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే తరుగు లేకుండా కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News