Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.

13-06-2026 262 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని రామన్నపేట సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి అన్నారు. శనివారం ఆయన తుర్కపల్లి గ్రామానికి వెళ్లి చెరుకు సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బిక్షం రెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామ తొలి సర్పంచ్‌గా చెరుకు సోమయ్య గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుత్తా నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ చల్ల వరలక్ష్మి పిచ్చిరెడ్డి, సూరారం గ్రామ సర్పంచ్ బమీడిక శీను, ఉపసర్పంచ్ కన్నెబోయిన మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు జాన్ రెడ్డి, వార్డు సభ్యులు చిట్టిమల్ల లక్ష్మమ్మ, చిట్టిమల్ల చంద్రకళ, దొడ్డి శంకరయ్య, నకిరేకంటి ప్రశాంత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిట్టిమల్ల అంజయ్య, నాయకులు పోతగాని రామరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News