విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావం కనబరిచిన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ముజమ్మిల్‌కు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పోలీసు శాఖలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన కృషిని గుర్తించి ఈ సత్కారం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రాసుల శ్రీశైలం మరియు సహచర పోలీసు సిబ్బంది ముజమ్మిల్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
PRINT TIME: September 21, 2026 11:19 PM
ఉత్తమ సేవలకు గుర్తింపు.. ముజమ్మిల్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం

12-06-2026
83 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావం కనబరిచిన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ముజమ్మిల్‌కు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పోలీసు శాఖలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన కృషిని గుర్తించి ఈ సత్కారం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రాసుల శ్రీశైలం మరియు సహచర పోలీసు సిబ్బంది ముజమ్మిల్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి