Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:11 AM

భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి తప్పిన పెను ప్రమాదం

భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి తప్పిన పెను ప్రమాదం

భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి తప్పిన పెను ప్రమాదం
13-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వినాయక్ నగర్‌లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. అయితే ప్రమాదానికి 10 నిమిషాల ముందే కుటుంబ సభ్యులు వర్షానికి భయపడి ఇంటి నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు పరిస్థితిని పరిశీలించారు.

Sthanikam

భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి తప్పిన పెను ప్రమాదం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వినాయక్ నగర్‌లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. అయితే ప్రమాదానికి 10 నిమిషాల ముందే కుటుంబ సభ్యులు వర్షానికి భయపడి ఇంటి నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు పరిస్థితిని పరిశీలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News