Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చిన్నకొండూర్‌లో నూతన ఆలయాల కరపత్ర ఆవిష్కరణ

చిన్నకొండూర్‌లో నూతన ఆలయాల కరపత్ర ఆవిష్కరణ

చిన్నకొండూర్‌లో నూతన ఆలయాల కరపత్ర ఆవిష్కరణ
13-06-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నిర్మించనున్న నూతన ఆలయాల నిర్మాణ కరపత్రాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాసు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై దీనిని విడుదల చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని, అందరి సహకారంతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తన ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాందాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నకొండూర్‌లో నూతన ఆలయాల కరపత్ర ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News