Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:34 PM

నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.

13-06-2026 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన గంగుల అమరేందర్ రెడ్డి అకాల మరణం చెందడంతో సిపిఎం గ్రామ శాఖ నాయకత్వం శనివారం వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరేందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు బండా జగన్మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు నేమనంది లింగయ్య, నాగటి అంజయ్య, నాగటి మహేష్, నాయకులు నాగటి యాదయ్య, దాసరి నర్సింహ, బోయిని రామచంద్రం, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుల సత్తయ్య, ఏభూషి రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News