Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

భువనగిరి బిడ్డ సినీ రంగంలో రాణించడం అభినందనీయం: విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

16-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరికి చెందిన వర్ధమాన నటుడు సందీప్ అశ్వ నటించిన ‘రిస్క్’ సినిమా పోస్టర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి ప్రాంతానికి చెందిన యువకుడు తెలుగు సినీ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రతిభకు ప్రేక్షకుల ఆదరణ లభించాలని, ఈ నెల 26న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న ‘రిస్క్’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

భువనగిరి పేరు సినీ రంగంలో మరింతగా వెలుగొందేలా సందీప్ అశ్వ కృషి చేయాలని సూచిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో సినీ నిర్మాత రావి సురేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేస్ చిస్తీ, పీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి బిడ్డ సినీ రంగంలో రాణించడం అభినందనీయం: విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

భువనగిరికి చెందిన వర్ధమాన నటుడు సందీప్ అశ్వ నటించిన ‘రిస్క్’ సినిమా పోస్టర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి ప్రాంతానికి చెందిన యువకుడు తెలుగు సినీ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రతిభకు ప్రేక్షకుల ఆదరణ లభించాలని, ఈ నెల 26న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న ‘రిస్క్’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

భువనగిరి పేరు సినీ రంగంలో మరింతగా వెలుగొందేలా సందీప్ అశ్వ కృషి చేయాలని సూచిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో సినీ నిర్మాత రావి సురేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేస్ చిస్తీ, పీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News