Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం

16-06-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశంను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘాల ఏర్పాటు, బలోపేతంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చేనేత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్ల వెంకటేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్‌తో పాటు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్ తదితరులు వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం

Article Image

: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశంను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘాల ఏర్పాటు, బలోపేతంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చేనేత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్ల వెంకటేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్‌తో పాటు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్ తదితరులు వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News