Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం
16-06-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలు అందించాలి

​* మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సముచితంగా గౌరవించేందుకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ మార్గదర్శకాలు రూపకల్పన చేస్తుండటంపై మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.​జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఇస్తున్న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 5% మరియు 10% సమాంతర రిజర్వేషన్ల పాలసీలను కమిటీ అధ్యయనం చేస్తుండటం అభినందనీయమన్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News