Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్

12-06-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, అభివృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందుతూ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, సుమలత, రాంబాబు, సహజు, మైధిలి, మహిబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్

Article Image

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, అభివృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందుతూ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, సుమలత, రాంబాబు, సహజు, మైధిలి, మహిబూబ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News