Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:29 PM

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.

02-06-2026 339 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, అమినొద్దిన్, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, అమినొద్దిన్, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News