Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:13 AM

జనగణన–2027 సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

03-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

జనగణన–2027 సర్వే దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. బుధవారం జనగణన–2027 సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ వివరాల నమోదు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి సహకరించాలని సూచించినట్లు తెలిపారు.

ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సర్వేలో పాల్గొని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని కోరినట్లు తెలిపారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించినట్లు తెలిపారు.

Sthanikam

జనగణన–2027 సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Article Image

జనగణన–2027 సర్వే దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. బుధవారం జనగణన–2027 సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ వివరాల నమోదు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి సహకరించాలని సూచించినట్లు తెలిపారు.

ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సర్వేలో పాల్గొని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని కోరినట్లు తెలిపారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News