Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:08 AM

రవీంద్రభారతిలో బంగారు నంది అవార్డుల ప్రదానం. జాతీయ పురస్కారం అందుకున్న డా. కాశీనాథేశ్వర రాజ్‌కుమార్ రెడ్డి.

19-07-2026 682 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, బోనాల పండుగ సందర్భంగా రవీంద్రభారతిలో జాతీయ బంగారు నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా నేషనల్ బంగారు నంది అవార్డులతో సత్కరించారు.

సమాజ సేవ, సాంస్కృతిక రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా డా. కాశీనాథేశ్వర రాజ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని జి.సి.ఎస్. వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. వి.ఆర్. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రవీంద్రభారతిలో బంగారు నంది అవార్డుల ప్రదానం. జాతీయ పురస్కారం అందుకున్న డా. కాశీనాథేశ్వర రాజ్‌కుమార్ రెడ్డి.

Article Image

హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, బోనాల పండుగ సందర్భంగా రవీంద్రభారతిలో జాతీయ బంగారు నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా నేషనల్ బంగారు నంది అవార్డులతో సత్కరించారు.

సమాజ సేవ, సాంస్కృతిక రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా డా. కాశీనాథేశ్వర రాజ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని జి.సి.ఎస్. వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. వి.ఆర్. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News