Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:14 AM

సిరిపురంలో నేడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్

19-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలోని సిరిపురం గ్రామంలో IICT సంస్థ నిర్మించిన ఆధునిక మురుగునీటి శుద్ధి (సీవరేజ్ ట్రీట్‌మెంట్) ప్లాంట్‌ను సోమవారం (జూలై 20) ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మురుగునీటి నిర్వహణకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిరిపురం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పున్న జగన్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

సిరిపురంలో నేడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్

Article Image

రామన్నపేట, మండలంలోని సిరిపురం గ్రామంలో IICT సంస్థ నిర్మించిన ఆధునిక మురుగునీటి శుద్ధి (సీవరేజ్ ట్రీట్‌మెంట్) ప్లాంట్‌ను సోమవారం (జూలై 20) ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మురుగునీటి నిర్వహణకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిరిపురం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పున్న జగన్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News