కోదాడ పట్టణంలో మురుగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ.258 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రంగా థియేటర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోదాడలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు..
PRINT TIME: September 08, 2026 09:53 AM
కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
19-07-2026
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలో మురుగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ.258 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రంగా థియేటర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోదాడలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు..

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి