Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:50 AM

శిథిల భవనంలో ట్రాఫిక్ పోలీసుల విధులు

శిథిల భవనంలో ట్రాఫిక్ పోలీసుల విధులు

శిథిల భవనంలో ట్రాఫిక్ పోలీసుల విధులు
19-07-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షానికే పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో ప్లాస్టిక్ పట్టాలు కప్పుకుని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కార్యాలయ రికార్డులు, కంప్యూటర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

శిథిల భవనంలో ట్రాఫిక్ పోలీసుల విధులు

Article Image

కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షానికే పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో ప్లాస్టిక్ పట్టాలు కప్పుకుని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కార్యాలయ రికార్డులు, కంప్యూటర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News