Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:06 AM

నల్లబెల్లి బలరాం ఆశయాలు ఆదర్శనీయం

నల్లబెల్లి బలరాం ఆశయాలు ఆదర్శనీయం

నల్లబెల్లి బలరాం ఆశయాలు ఆదర్శనీయం
19-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం సీనియర్ నాయకుడు బండారు నరసింహ

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్వ అధ్యక్షుడు అమరజీవి నల్లబెల్లి బలరాం ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం సీనియర్ నాయకుడు బండారు నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సీపీఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బలరాం ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​అనంతరం బండారు నరసింహ మాట్లాడుతూ.. బలరాం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వేలాది మంది విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో యూటీఎఫ్ బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన ఉద్యమాలు, కృషి మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, నాయకులు బత్తుల దాసు, గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఎండీ ఖయ్యూమ్, పెరియార్, మహమ్మద్ పాషా, నల్లబెల్లి కిషన్, అనిల్, గంట శంకర్ రెడ్డి, మహేష్, డాక్టర్ నల్లబెల్లి దీప్తి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లబెల్లి బలరాం ఆశయాలు ఆదర్శనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News