Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

ప్రజా హృదయాల్లో ‘ట్రబుల్ షూటర్’ హరీష్ రావు!

03-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మునుగోడు నియోజకవర్గ నేత కర్నాటి విద్యాసాగర్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ, ప్రజల మన్ననలు పొందిన అరుదైన నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు.​తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడని విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని, అందుకే ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగానికి జీవం పోయడంలో, రైతు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిన నిరుపమాన కృషి తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.​"ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలి. భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను."​రాష్ట్రంలో రానున్న రోజుల్లో మళ్లీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విద్యాసాగర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న పార్టీగా బీఆర్ఎస్ మళ్లీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ప్రజా హృదయాల్లో ‘ట్రబుల్ షూటర్’ హరీష్ రావు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News