నారాయణఖేడ్ రెవెన్యూ మండల తహసిల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజు పటేల్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సంజీవ్ కుమార్, భీమసేన నాయకులు, సర్పంచ్ పండరి, అర్జున్, జ్ఞానోబా తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్ మండల ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన రాజు పటేల్ తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
PRINT TIME: September 21, 2026 11:21 PM
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం

03-06-2026
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ రెవెన్యూ మండల తహసిల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజు పటేల్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సంజీవ్ కుమార్, భీమసేన నాయకులు, సర్పంచ్ పండరి, అర్జున్, జ్ఞానోబా తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్ మండల ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన రాజు పటేల్ తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి