Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు

03-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్: నాగోల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్–2లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఐదు రోజులుగా నీటి సరఫరా పునరుద్ధరించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. తాగునీటితో పాటు రోజువారీ అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

అత్యవసర అవసరాల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసినప్పటికీ 45 గంటలు గడిచినా ఇప్పటివరకు రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Sthanikam

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు

Article Image

ఎల్బీనగర్: నాగోల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్–2లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఐదు రోజులుగా నీటి సరఫరా పునరుద్ధరించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. తాగునీటితో పాటు రోజువారీ అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

అత్యవసర అవసరాల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసినప్పటికీ 45 గంటలు గడిచినా ఇప్పటివరకు రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News