Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వై. పండరి దంపతుల వివాహ వార్షికోత్సవం

Updated : 24 May 2026 20:21 IST
As Preferred Source 1 min read
కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వై. పండరి దంపతుల వివాహ వార్షికోత్సవం

నాగల్ గిద్ద మండల పరిధిలోని ఔదత్‌పూర్ గ్రామంలోని స్వగృహంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి మరియు విమాల దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోగా, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి వారి దాంపత్య జీవితం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అక్క అక్కమ్మ, తమ్ముడు వై. మహేష్, విజయలక్ష్మి, స్వప్న, ప్రజ్వల్, ఉజ్వల్, అక్షిత, లక్ష్మి, నరసమ్మ, పద్మావతి, సునీత, రత్నమ్మ, కమలమ్మ తదితరులు పాల్గొని దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చిన ప్రతి ఒక్కరికీ వై. పండరి – విమాల దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వై. పండరి దంపతుల వివాహ వార్షికోత్సవం

Article Image

నాగల్ గిద్ద మండల పరిధిలోని ఔదత్‌పూర్ గ్రామంలోని స్వగృహంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి మరియు విమాల దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోగా, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి వారి దాంపత్య జీవితం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అక్క అక్కమ్మ, తమ్ముడు వై. మహేష్, విజయలక్ష్మి, స్వప్న, ప్రజ్వల్, ఉజ్వల్, అక్షిత, లక్ష్మి, నరసమ్మ, పద్మావతి, సునీత, రత్నమ్మ, కమలమ్మ తదితరులు పాల్గొని దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చిన ప్రతి ఒక్కరికీ వై. పండరి – విమాల దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి