చౌటుప్పల్ సబ్స్టేషన్ పక్కన బహిరంగంగా చెత్త వేస్తూ పట్టుబడిన 'తమోజు జోజు డిఈసి' కంపెనీకి అధికారులు రూ 300 జరిమానా విధించారు. పరిసరాల పరిశుభ్రతకు భంగం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను పారవేస్తున్న సమయంలో సిబ్బంది వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు సదరు కంపెనీ ప్రతినిధులను తీవ్రంగా హెచ్చరించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి