ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, గడ్డి అన్నారం డివిజన్ కు చెందిన సామాజిక సేవా తత్పరుడు, గత ఎన్నికల్లో శివసేన పార్టీ నుండి ఎల్బినగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన గందె ప్రేమ్ గాంధీ బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రేమ్ గాంధీకి పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని అన్ని డివిజన్లకు విస్తరింపచేస్తానని, పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్ట పరచడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
PRINT TIME: October 10, 2026 11:24 AM
జనసేనలో చేరిన ప్రేమ్ గాంధీ
జనసేనలో చేరిన ప్రేమ్ గాంధీ
03-06-2026
36 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, గడ్డి అన్నారం డివిజన్ కు చెందిన సామాజిక సేవా తత్పరుడు, గత ఎన్నికల్లో శివసేన పార్టీ నుండి ఎల్బినగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన గందె ప్రేమ్ గాంధీ బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రేమ్ గాంధీకి పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని అన్ని డివిజన్లకు విస్తరింపచేస్తానని, పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్ట పరచడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి