Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

విద్యుత్ షార్ట్ సక్యూరిటీతో మంగలి షాపు దగ్ధం... ప్రభుత్వం ఆదుకోవాలీ: షాపు యజమాని కాదు నూరి హరీష్

03-06-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి విద్యుత్ సక్యూరిటీతో మంగలి షాపు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని గొట్టపర్తి గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గ్రామానికి చెందిన కాదునూరి హరీష్ మంగలి షాపు పెట్టుకున్నాడు. విద్యుత్ తీగలు సక్యూరిటీ కావడంతో ఒకసారి గా మంటలు రావడంతో షాపు అంత పూర్తిగా కాలిపోయింది దీంతో బాధితుడు తనకు ఒకే ఒక ఆధారం ఈ మంగలి షాపు అని నేను ఎట్లా బతకాలని ఆవేదన చెందారు. ఈ షాపు సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందనిప్రభుత్వం స్పందించి తమకు సహాయం అందించాలని వారి కుటుంబ సభ్యులు కోరారు.

Sthanikam

విద్యుత్ షార్ట్ సక్యూరిటీతో మంగలి షాపు దగ్ధం... ప్రభుత్వం ఆదుకోవాలీ: షాపు యజమాని కాదు నూరి హరీష్

Article Image

తుంగతుర్తి విద్యుత్ సక్యూరిటీతో మంగలి షాపు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని గొట్టపర్తి గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గ్రామానికి చెందిన కాదునూరి హరీష్ మంగలి షాపు పెట్టుకున్నాడు. విద్యుత్ తీగలు సక్యూరిటీ కావడంతో ఒకసారి గా మంటలు రావడంతో షాపు అంత పూర్తిగా కాలిపోయింది దీంతో బాధితుడు తనకు ఒకే ఒక ఆధారం ఈ మంగలి షాపు అని నేను ఎట్లా బతకాలని ఆవేదన చెందారు. ఈ షాపు సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందనిప్రభుత్వం స్పందించి తమకు సహాయం అందించాలని వారి కుటుంబ సభ్యులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News