Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:02 AM

హత్యకు గురైన మధు మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

23-05-2026 410 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. హత్యకు గురైన మధు మృతదేహాన్ని శనివారం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sthanikam

హత్యకు గురైన మధు మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

Article Image

సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. హత్యకు గురైన మధు మృతదేహాన్ని శనివారం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News