Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నూతన తుంగతుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు

11-07-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం లోని ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన 9 మండలల అధ్యక్షులు శనివారం నాడు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రాష్ట్ర టి పి సి సి అధ్యక్షులు బొమ్మమహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారినిశాలువాతో ఘనంగా సన్మానించారు. తుంగతుర్తి నియోజకవర్గం లోనూతనంగా ఎన్నుకోబడిన 9 మండలాల అధ్యక్షులు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి గ్రామస్థాయి నుంచి పార్టీ చేసే అంశాలపై పిసిసి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గం లోని ఎలాంటి వర్గ బేధాలు లేకుండా నాయకులను, కార్యకర్తలను, సమన్వయంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీనీ మరింత బలోపేతం కోసం కృషి చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మండల అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 9 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నూతన తుంగతుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు

Article Image

తుంగతుర్తి నియోజకవర్గం లోని ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన 9 మండలల అధ్యక్షులు శనివారం నాడు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రాష్ట్ర టి పి సి సి అధ్యక్షులు బొమ్మమహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారినిశాలువాతో ఘనంగా సన్మానించారు. తుంగతుర్తి నియోజకవర్గం లోనూతనంగా ఎన్నుకోబడిన 9 మండలాల అధ్యక్షులు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి గ్రామస్థాయి నుంచి పార్టీ చేసే అంశాలపై పిసిసి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గం లోని ఎలాంటి వర్గ బేధాలు లేకుండా నాయకులను, కార్యకర్తలను, సమన్వయంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీనీ మరింత బలోపేతం కోసం కృషి చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మండల అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 9 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News