చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో సోమవారం ఉదయం రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వెంకటాపురంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి