Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

03-06-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో డీసీఎం

చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమేడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

Sthanikam

వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

Article Image

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో డీసీఎం

చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమేడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News