Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి

03-06-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేములకొండ–లక్ష్మాపురం గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు ఫలించి రామన్నపేట–వేములకొండ మార్గంలో నూతన బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

రామన్నపేట బస్టాండ్‌లో ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బస్సును ప్రారంభించగా, లక్ష్మాపురం గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి కొబ్బరికాయ కొట్టి బస్సు సేవలను ప్రారంభించారు. గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేములకొండ, లక్ష్మాపురంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులు కొంత మేరకు తీరనున్నాయని పేర్కొన్నారు.

బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి

Article Image

వేములకొండ–లక్ష్మాపురం గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు ఫలించి రామన్నపేట–వేములకొండ మార్గంలో నూతన బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

రామన్నపేట బస్టాండ్‌లో ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బస్సును ప్రారంభించగా, లక్ష్మాపురం గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి కొబ్బరికాయ కొట్టి బస్సు సేవలను ప్రారంభించారు. గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేములకొండ, లక్ష్మాపురంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులు కొంత మేరకు తీరనున్నాయని పేర్కొన్నారు.

బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News