Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం

25-06-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతుల గృహప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించిన 'ఇంద్రమ్మ ఇల్లు' గురువారం ఘనంగా ప్రారంభమైంది. వార్డుకు చెందిన లబ్ధిదారులు సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతులు తమ నూతన గృహాన్ని పూర్తి చేసుకుని, గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు.

​వారి ఆహ్వానం మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విచ్చేసి నూతన ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్త వరకాల రవి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, సరిపల్లి మారయ్య, జంపాల కృష్ణ, మట్టపల్లి యాదగిరి, మారుపాక ప్రభాకర్, అయిలయ్య యాదవ్, వార్డు అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News