Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నారాయణఖేడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన కాసం ఫ్యాసన్ షాపింగ్ మాల్

Updated : 26 Jun 2026 15:22 IST
As Preferred Source 1 min read
నారాయణఖేడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన కాసం ఫ్యాసన్ షాపింగ్ మాల్

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎం మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాసన్ షాపింగ్ మాల్‌ను మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,శ్రీమతి మాలదేవి దంపతులు, పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్, శ్రీమతి వర్ష దంపతులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ అనసూయ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యం అతిథులను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన కాసం ఫ్యాసన్ షాపింగ్ మాల్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎం మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాసన్ షాపింగ్ మాల్‌ను మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,శ్రీమతి మాలదేవి దంపతులు, పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్, శ్రీమతి వర్ష దంపతులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ అనసూయ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యం అతిథులను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news