Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

26-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

Sthanikam

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

Article Image

వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News