Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం

వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం

వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం
26-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జన చైతన్య బైక్ యాత్ర కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ యువతకు డ్రగ్స్, గంజాయి తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యసనాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు.

Sthanikam

వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం

Article Image

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జన చైతన్య బైక్ యాత్ర కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ యువతకు డ్రగ్స్, గంజాయి తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యసనాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News