Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:24 PM

కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి.

26-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన కూనురి గోపాల్ గౌడ్ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం సిరిపురం గ్రామానికి వెళ్లి గోపాల్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కోల్పోవద్దని ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు అంబటి ఉపేంద్రమ్మ, రవీందర్ రెడ్డి, గర్దాస్ విక్రమ్, పులిపలుపుల సునీత, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, జిల్లా నాయకులు బద్దుల రమేష్, అంబటి రమేష్, ఎస్‌కే చాంద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాటేపల్లి యాదయ్య,కూనురి ముత్తయ్య, నల్ల స్వామి, చొప్పరి నరసింహ, నల్ల సైదులు, గాదె శంకర్, కూనురి రమేష్, కడారి మల్లేశం, మేడి కృష్ణ, అప్పం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News